నటి అన్నపూర్ణకు కడుపుకోత
కుమార్తె అనుమానాస్పద మృతి హైదరాబాద్,జూలై28(జనం సాక్షి): ప్రముఖ సినీనటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి (23) శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆమె ఎరేసుకుని మృతి చెందగా గుర్తించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల…



