ఆవుల మృతిపై ఆప్ సర్కారు సీరియస్
– విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూఢిల్లీ, జులై28(జనం సాక్షి) : ఆవుల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారంటూ మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఓ గోశాలలో రెండు రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడటం చర్చనీయాంశమైంది. వివరాలు..…



