Wednesday, 4 November 2026

July 2018

జిల్లా వార్తలు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం అయిన వైద్యశాఖ

ముందస్తు శిబిరాలతో ప్రజల్లో చైతన్యం అంటువ్యాధులపై ప్రజలకు సూచనలు భూపాలపల్లి,జూలై6(జ‌నం సాక్షి): సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం అయిన అధికారులు పిహెచ్‌సిలను సన్నద్దం చేశారు. స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో అధికారులు మరింత శ్రద్ద తీసుకుంటున్నారు. వర్షాకాలం సీజన్‌…

ఖమ్మం

నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వండి

అనుమతి ఉన్న దుకాణాల్లోనే కొనాలి ఖమ్మం,జూలై6(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాధికారులు హెచ్చరించారు. రైతులు కూడా అనుమతి ఉన్న దుకాణాల్లోనే పూర్తి ఆధారాలతో విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. తరవాత జరిగే…

ఆదిలాబాద్

రైతులను భాగస్వాములను చేసేలా హరితహారం

మంత్రి జోగురామన్న సూచనతో అటవీ అధికారుల కార్యాచరణ ఆదిలాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం అటవీశాఖ మంత్రి జోగురామన్న ఇలాఖా అయిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. గత మూడు విడతల హరితహారంలో…

ఎడిట్ పేజీ

ఆధ్యాత్మికం

ధర్మాచరణ అన్నది ముఖ్యం హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): ఉన్నతిని ఏ రకంగా కోరుకోవాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నతిని కోరుకోవచ్చు. అయితే ధర్మం అంటే ఏమిటి అనేవే మనకు కలిగే ప్రశ్నలు. ధరతి ఇతి ధర్మః,ధారయతి ఇతి ధర్మః, అని…

జాతీయం

ఆహార ధాన్యాల దిగుమతులే అసలు సమస్య

దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్న దిగుమతులు సమగ్ర వ్యవసాయ విధానంతోనే రైతులకు మేలు న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి): పలు కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలవుతున్నప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. నిర్ధేశిత లక్ష్యాల సాధనలో ప్రతియేటా…

సీమాంధ్ర

ఉక్కు కర్మాగారంపై చిత్తశుద్ది లేని బాబు

ఆనాడు వైఎస్‌ మాత్రమే పరిశ్రమ కోసం కృషి చేశారు: వైకాపా కడప,జూలై6(జ‌నం సాక్షి): కడప ఉక్కు పరిశ్రమను సాధించాలన్న పట్టుదల చంద్రబాబుకు ఉండివుంటే నాలుగేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు విమర్శించారు.…

Featured News

డిఎస్‌కు టిఆర్‌ఎస్‌లో నూకలు చెల్లినట్లేనా?

ధర్మపురి వ్యవహారాన్ని పట్టించుకోని కెసిఆర్‌ దూరంగా పెట్టడం ద్వారా దగ్గరకు రావద్దన్న సంకేతాలు? పార్టీశ్రేణులకు అంతుచిక్కని అధినేత అంతరంగం హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): టిఆర్‌ఎస్‌లో ఇటీవల ప్రకంపనలు సృష్టించిన డి.శ్రీనివాస్‌ వ్యవహారంలో కెసిఆర్‌ పెద్దగా పట్టించుకోనట్లుగా ఉంటున్నారు. ఓ రకంగా…

ఎడిట్ పేజీ

భద్రతా ప్రమాణాల లోపాలను సరిదిద్దాలి

భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ ప్రమాదం తరవాత అలాంటి వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఇలాంటి సంస్థలపై కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఏ మాత్రం భద్రతా చర్యలు లేకుండా నడుపుతున్న…

జిల్లా వార్తలు

కెటిఆర్‌ ఆదేశాలతో రికార్డుల సవరణ

పట్టాల సవరణతో లబ్దిదారుల్లో ఆనందం హైదరాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి ): పట్టా భూములను లావణి పట్టాగా రికార్డుల్లో నమోదు చేసిన అధికారుల తప్పిదాన్ని ఆరేళ్ల తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి సరిచేశారు. మంత్‌ంరి కెటిఆర్‌ ఆదేవాలతో పట్టాల సవరణ జరిగింది.…

జిల్లా వార్తలు

దళితుల అభ్యున్నతికి కృషి: కడియం

హైదరాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి ): దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి పేర్కొన్నారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు గురువారం హెచ్‌బీ…