ఏసీబీకి చిక్కిన చీఫ్ ఇంజినీర్
– అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తింపు – ఆస్తులన్నీ నా కొడుకుకు సంబంధించినవే – ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటా – చీఫ్ ఇంజనీర్ సురేశ్ హైదరాబాద్, జులై6(జనం సాక్షి) : అవినీతి నిరోధక శాఖ వలకు…
– అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తింపు – ఆస్తులన్నీ నా కొడుకుకు సంబంధించినవే – ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటా – చీఫ్ ఇంజనీర్ సురేశ్ హైదరాబాద్, జులై6(జనం సాక్షి) : అవినీతి నిరోధక శాఖ వలకు…
ప్రత్యేక¬దాపై ఒంటరి పోరాటలు బిజెపికే లబ్ది జనసేనతో లెఫ్ట్ కలయికతో ఉధృతం అయిన ¬దా ఉద్యమం అమరావతి,జూలై6(జనం సాక్షి): ప్రత్యేక¬దా ఉద్యమాన్ని మళ్లీ జీవించేలా చేసి ముందుకు తీసుకుని వెళ్లడంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు చైతన్యంగా పనిచేస్తున్నారు. పవన్…
విజయవాడ,జూలై6(జనం సాక్షి): సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపు జరగాలని ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు,…
రేపటి ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు దూరంపెట్టే నేతలను గుర్తించే పనిలో బాబు అమరావతి,జూలై6(జనం సాక్షి): టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై మళ్లీ జోరు పెంచారు. ప్రధానంగా వైకాపాను మోరల్‌గా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీని,…
కౌలురైతుల ఆందోళన గుంటూరు,జూలై6(జనం సాక్షి): నకిలీ, కల్తీ విత్తనాలను తయారుచేయటం, విక్రయించటం వంటి వాటికి తక్కువ జరిమానాలు, అతితక్కువ శిక్షలుండటంతో గ్రావిూణ ప్రాంతాల్లో నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది. కొందరు రైతులకు ఆశచూపి…
కడప,జూలై6(జనం సాక్షి): జేపీకి కర్ణాటకలో ట్రెయిలర్ చూపించాం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా మొత్తం చూపిస్తామనిచెబుతున్న మంత్రి లోకేశ్ ఆరు నెలల్లో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని చేస్తున్న డిమాండ్ ఎలా సాధ్యమో చెప్పడం లేదని సిపిఎం కార్యదర్వివర్గ సభ్యులు సిహెచ్.…
అన్ని పార్టీల్లోనూ నాయకత్వ సమస్యే అదే గులాబీ నేతకు కలసివస్తున్న విషయం ఎన్నికల నాటికి మరింత బలహీన పడనున్న విపక్షాలు హైదరాబాద్,జూలై6(జనం సాక్షి): తెలంగాణ ఏర్పడిన తరవాత గత నాలుగేళ్లుగా సిఎం కెసిఆర్ త్రివిక్రముడిగా ఎదిగారు. వివిధ పథకాలతో…
కిసాన్ మోర్చా మెదక్,జూలై6(జనం సాక్షి):నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో అధికారులను బాధ్యులను చేయాలని కిసాన్‌మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఎక్కడ విత్తనాలు అమ్మకాలుజరగుఉతన్నాయో అధికారులకుతెలుస్తుందని అన్నారు. వారిని ముందే గుర్తిస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారని అన్నారు. వివిధ…
సంగారెడ్డి,జూలై6(జనం సాక్షి): మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాదిలోగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌కు సాగు- తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో అమలుపరుస్తామన్నారు. ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి…
మెదక్,జూలై6(జనం సాక్షి): రైతులు ఖరీఫ్‌లో వేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో భాగంగా బీమా చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. పంటలకు బీమా చేయిస్తే ఏ విధమైన నష్టం వాటిల్లినా పంట నష్టం కింద రు ణాలు అందుతాయని…