కాన్వాయ్ కోసం ట్రాపిక్‌ను ఆపరాదు: డిజిపి
విజయవాడ,జూలై5(జనం సాక్షి ): తనకోసం ట్రాఫిక్‌ను ఆపి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఎపి డిజిపి తన పోలీసులకు గట్టిగానే చెప్పారు. గురువారం గన్నవరం విమానాశ్రయానికి ఠాకూర్ వచ్చారు. తన కోసం ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులపై ఎపి డిజిపి ఆర్పీ…




