నిర్లక్ష్య వల్లనే కోటిలింగాల ప్రమాదం
బాధ్యులను కఠినంగా శిక్షించాలి: బిఎస్పి వరంగల్,జూలై5(జనం సాక్షి): కోటిలింగాల బాణాసంచా కర్మాగారం వద్ద జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ వర్ధన్నపేట…

