చౌకధరల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
పేదలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం హైదరాబాద్,జూలై3(జనంసాక్షి): నగరంలోని మౌలాలీ కేంద్రంగా పనిచేస్తున్న శ్రీరామానుజ సేవాట్రస్ట్ చేస్తున్న మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద మధ్యతరగతి ప్రజలుగా ఉన్న వెనకబడ్డ బ్రాహ్మణులకు గృహవసతి…


