హోదా కోసం రాజీనామాలు చేయడం గర్వకారణం
అనంత వంచన సభలో మిధున్ రెడ్డి అనంతపురం,జూలై2(జనం సాక్షి ): రాష్ట్ర ప్రయోజనాల కోసమే మమల్నిరాజీనామ చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. రాషట్ర ప్రయోజనాల కోసం రాజీనామా…




