కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దారుణం
మరో పోలీస్ అధికారి కిడ్నాప్ శ్రీనగర్,జూలై28(జనం సాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జేకే పోలీస్ స్పెషల్ పోలీసు అధికారి (ఎస్‌పీఓ)ని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఇప్టపికే ఇద్దరు పోలీసులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు తాజా…



