Monday, 2 November 2026

July 2018

సీమాంధ్ర

మరోమారు కాపుల నిరసన

జగన్‌ పాదయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన కాకినాడ,జూలై31(జ‌నం సాక్షి ): కాపు రిజర్వేషన్ల విషయంలో తానేవిూ చేయలేనని అన్న వైసీపీ అధినేత జగన్‌పై ఆ సామాజిక వర్గం నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. రెండు రోజుల కిందట పాదయాత్రలో జగన్‌ను…

Featured News

ఒక్క జోక్‌ 32మంది ప్రాణాలను బలి తీసుకుంది

పగలబడి నవ్వుతండగా డ్రైవర్‌ వెనక్కి చూడడంతోనే ప్రమాదం బస్సు ప్రమాదంలో బయటపడ్డ సావంత్‌ సంచలన నిజాలు వెల్లడి ముంబయి,జూలై31(జ‌నం సాక్షి ): ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదం వెనక ఓ జోక్‌ కారణమని తేలింది. బతికి బయటపడ్డ…

Featured News

నేనేం మాట్లాడాలో విూరే చెప్పండి

పంద్రాగస్ట్‌ ప్రసంగంపై ట్విట్టర్‌లో కోరిన ప్రధాని వందలకొద్దీ స్పందనలు న్యూఢిల్లీ,జూలై31(జ‌నం సాక్షి ): స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను ఏం మాట్లాడాలో విూరే చెప్పండి అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ఇంకేముందు చాలామంది సబ్జక్టును ఖరారు చేశారు.…

Featured News

సినీ భీష్మ కె.రాఘవ కన్నుమూత

105 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి ఎందరో ప్రముఖలను చిత్ర పరిశ్రమకు అందించిన ఘనుడు హైదరాబాద్‌,జూలై31(జ‌నం సాక్షి ): సినీ భీష్ముడిగా పేరుగాంచిన ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఇకలేరు. జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసంలో గుండెపోటుతో…

జిల్లా వార్తలు

చైన్‌ స్నాచింగ్‌ను అడ్డుకున్న మహిళలు

హైదరాబాద్‌,జూలై31(జ‌నం సాక్షి ): హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి పసుమాముల గ్రామం నారాయణ కళాశాల సవిూపంలో దుండగులు చైన్‌స్నాచింగ్‌కు యత్నించారు. ప్లాస్టిక్‌ కంపెనీలోనికి పనికి వెళుతున్న తారామతిపేట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి(40) మెడలోంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు…

జిల్లా వార్తలు

నర్సింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

హైదరాబాద్‌,జూలై31(జ‌నం సాక్షి ): మహిలలకు ఉద్యోగావకశాలు కల్పించే నర్సింగ్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ కార్పోరేషన్‌ ముందుకు వచ్చింది. ఈ పథకం కింద శిక్షణ కల్పించి ఉద్యోవకాశాలు వచ్చేలా చేస్తారు. ఎస్‌సి కార్పొరేషన్‌, అపోలో మెడ్‌స్కిల్స్‌ ఆధ్వర్యంలో…

Featured News

 భారత్‌కు ఎస్‌టీఏ-1 హోదా

– బలోపేతం కానున్న భారత రక్షణ రంగం – దక్షిణాసియాలో హోదా దక్కించుకున్న ఏకైక దేశం భారత్‌ వాషింగ్టన్‌, జులై31(జ‌నం సాక్షి ) : భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన…

Featured News

నేడు నిజామాబాద్‌లో..

మంత్రి కేటీఆర్‌ పర్యటన – బైపాస్‌లో ఐటీ హబ్‌ శంకుస్థాపన చేయనున్న మంత్రి నిజామాబాద్‌, జులై31(జ‌నం సాక్షి) : రాష్ట్ర ఐటీ, పురపాలక, మైనింగ్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు…

Featured News

వక్ప్‌ బోర్డు ఆస్తులు పెంచేందుకే.. 

జామా మసీదు ఆస్తులు లీజుకు – అధిక కోడ్‌ చేసిన వారికే లీజుకిచ్చాం – తాను ఎవరిదగ్గరైన డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం – వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జలీల్‌ఖాన్‌ విజయవాడ, జులై31(జ‌నం సాక్షి) : వక్ఫ్‌బోర్డు…

జాతీయం

పార్లమెంటు ప్రాంగణంలో.. 

తెదేపా ఎంపీల ఆందోళన – షిర్డీసాయిబాబా వేషదారణలో నిరసన తెలిపిన ఎంపీ శివప్రసాద్‌ న్యూఢిల్లీ, జులై31(జ‌నం సాక్షి) : విభజన హావిూల అమలు కోరుతూ తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో ఆందోళన ఉద్ధృతం చేశారు. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ…