హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
– అధికారంలోకి వచ్చిన వెంటనే ¬దాపై రాహుల్ సంతకం – కాపుల రిజర్వేషన్లు కాంగ్రెస్‌తోనే సాధ్యం – రిజర్వేషన్ల విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నాడు – వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం – కాంగ్రెస్ పార్టీ ఏపీ…
– అధికారంలోకి వచ్చిన వెంటనే ¬దాపై రాహుల్ సంతకం – కాపుల రిజర్వేషన్లు కాంగ్రెస్‌తోనే సాధ్యం – రిజర్వేషన్ల విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నాడు – వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం – కాంగ్రెస్ పార్టీ ఏపీ…
కార్యాచరణతోనే నష్ట నివారణ సాధ్యం విజయవాడ,జూలై31(జనం సాక్షి): వరుసగా ఐదేళ్లుగా దుర్భిక్షం విలయతాండవం చేసి వ్యవసాయాన్ని దుర్భరం చేస్తోంది. తొలకరి సమయంలో కురిసిన కొద్దిపాటి వానలకు రైతులు సాగు చేసిన పంటలు అనంతరం చినుకు…
అనంతపురం,జూలై31(జనం సాక్షి): పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రిలో నిరుపేద రోగులకు ప్రేమతో ఆధునిక వైద్యసేవలందిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో ఎలాంటి అవరోధాలు లేవన్నారు. ఆసుపత్రిలో ఏళ్లుగా వివిధ విభాగాల ద్వారా లక్షల మంది రోగులకు కోట్లాది రూపాయలు విలువగల…
రోగాలను తట్టుకుని ఉత్పత్తి పెంచే చర్యలు మత్స్యశాఖ ప్రయత్నాలు అమరావతి,జూలై31(జనం సాక్షి): దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నదుల నుంచి సేకరించిన చేపలను మన చేపలతో సంకరపర్చి సత్ఫలితాలు సాధించేందుకు మత్స్యశాఖ ప్రయత్నిస్తోంది. స్వల్పకాలంలోనే ఎక్కువ బరువుతో చేపలు పెరగాలని..…
కార్పోరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు : సిఆర్ కడప,జూలై31(జనం సాక్షి): రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చడంలో, కొతత పరిశ్రమలను రప్పించడంలో ఈ నాలుగేళ్ల కాలంలో బాబు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అన్నారు. ప్రత్యేక¬దా వల్ల ఏం ఒరుగుతుందని…
ఏలూరు,జూలై31(జనం సాక్షి): అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా టిడిపి ప్రభుత్వం కార్యక్రమాలను కొనసాగిస్తుందని మాజీ మంత్రి పీతల సుజాత చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలు లేకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనులు,…
ఖమ్మం,జూలై31(జనం సాక్షి): మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా వాజేడు, పేరూరు పోలీసులు మండలంలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నెల 28 తేదీ నుంచి ఆగస్టు 3తేదీ వరకు…
ఖమ్మం,జూలై31(జనం సాక్షి): ఆగస్టు 2వతేదీ నుంచి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాల్లో పండుగ వాతావరణంలో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లలో జిల్లా పంచాయతీ…
హైదరాబాద్,జూలై(జనం సాక్షి): పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనాల విద్యార్థుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలల్లో కొనసాగుతున్న మద్యాహ్న భోజనం పథకాన్ని ఎంతమంది విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు తినటంలేదనే వివరాలు…
కల నెరవేరిందన్న ఎంపి బూర నర్సయ్య గౌడ్ న్యూఢిల్లీ,జూలై31(జనం సాక్షి): ఎయిమ్స్ కోసం చేసిన ఒత్తిడి ఫలించిందని, దీనిపై ప్రకటన రావడం వల్ల తెలంగాణ ప్రయత్నం ఫలించిందని భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ఈ ఏడాది…