సంక్షేమంలో కెసిఆర్ ముందున్నారు
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెం,జూలై31(జనం సాక్షి): ప్రజలు జీవితాల్లో మార్పులు తెచ్చేలా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం…



