Monday, 2 November 2026

July 2018

జాతీయం

ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాలు

విద్యార్థులను సన్నద్దం చేస్తోన్న కమలనాథ్‌ భోపాల్‌,జూలై30(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విపక్ష కాంగ్రెస్‌ పోరు తీవ్రం చేస్తోంది. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని మార్గాలను ఎంచుకుంటోంది. ఎక్కడిక్కడ ప్రభుత్వాన్‌ఇన నిలదీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.…

సీమాంధ్ర

కడప ఉక్కు కోసం పరిశ్రమ సాధనకు మరో పోరాటం

న్యూఢిల్లీలో అఖిలపక్ష నేతలను కలిసే ఆలోచన ఆగస్టు 1న ‘చలో దిల్లీ’కి టిడిపి సన్నద్దం కడప,జూలై30(జ‌నం సాక్షి): ఉక్కు పరిశ్రమ సాధనకు పోరాటం మరింత తీవ్రం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఆగస్టు…

సీమాంధ్ర

బిందు తుంపర సేద్యానికి ప్రాధాన్యం

పంటల రక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అనంతపురం,జూలై30(జ‌నం సాక్షి): బోరున్న ప్రతి రైతు బిందు, తుంపర సేద్యం పరికరాలను వినియోగించు కోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని సూక్ష్మసేద్య పథక సంచాలకులు అన్నారు. జిల్లాలో 35 వేల…

సీమాంధ్ర

కిరోసిన్‌ కొరతతో ఫాగింగ్‌కు సమస్య

యంత్రాలు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు అనంతపురం,జూల30(జ‌నం సాక్షి): జిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ దోసారెడ్డి తెలిపారు. ఫాగింగ్‌ చేయడానికి కిరోసిన్‌ కొరత ఉన్నమాట నిజమే అయినా ఎక్కడా రాజీపడడం లేదన్నారు. ఈ…

జిల్లా వార్తలు

నాలుగేళ్లుగా హావిూల అమలు ఏదీ?

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూలై30(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా నాలుగేళ్లుగా అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మిగులు బడ్జెట్‌తో…

ఆదిలాబాద్

బంగారు తెలంగాణ లక్ష్యంగా కార్యక్రమాలు

ఆదిలాబాద్‌,జూలై30(జ‌నం సాక్షి): బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంకణ బద్దులయ్యారని ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే రేఖానాయక్‌ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిలో ప్రతి…

జిల్లా వార్తలు

ప్రాజెక్టులపై ఇంకా విమర్శలు తగవు: విప్‌

యాదాద్రి భువనగిరి,జూలై30(జ‌నం సాక్షి): కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి ముమ్మాటికీ అపరభగీరథుడని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల పూర్తితో తమది మాటల ప్రభుత్వం…

ఖమ్మం

మూడెకరాల హావిూని విస్మరించారు

ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): దళితులకు మూడెరెకాల భూమి పంపిణీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటతప్పారని సీపీఎం నాయకులు విమర్శించారు. దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం దెబ్బ తీస్తోందని భాద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ఎర్ర తివాచీ…

ఖమ్మం

వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం

పారిశుద్ద్యం విషయంలో ప్రజలు చైతన్యం కావాలి భద్రాద్రికొత్తగూడెం,జూలై30(జ‌నం సాక్షి): బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌ కోరారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని…

ఆదిలాబాద్

గిరిజన సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,జూలై30(జ‌నం సాక్షి): గిరిజన తండాలు, గిరిజన గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్బంగా అవసరమైన నిధులు కూడా ఇచ్చి ప్రభుత్వం హావిూని వెంటనే అమలు చేయాలని గిరిజన సంఘాల ఐకాస నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివాసీ గిరిజనుల సమస్యలను…