వికటించిన ఇంజక్షన్..
– 25 మందికి తీవ్ర అస్వస్థత! – ముగ్గురి పరిస్థితి విషమం.. చికిత్స అందిస్తున్న వైద్యులు – శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో ఘటన శ్రీకాకుళం, ఆగస్టు 4(జనం సాక్షి) : శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇంజక్షన్ వికటించి..…
– 25 మందికి తీవ్ర అస్వస్థత! – ముగ్గురి పరిస్థితి విషమం.. చికిత్స అందిస్తున్న వైద్యులు – శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో ఘటన శ్రీకాకుళం, ఆగస్టు 4(జనం సాక్షి) : శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇంజక్షన్ వికటించి..…
– సీఎం విజయన్‌ను అంతమొందిస్తానంటూ వ్యాఖ్యలు – అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు న్యూఢిల్లీ, ఆగస్టు4(జనం సాక్షి) : ఢిల్లీలోని కేరళ భవన్ వద్ద శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. కేరళ ముఖ్యమంత్రిని అంతమొందిస్తానంటూ కేరళ భవన్‌లోకి…
కడప,ఆగస్ట్4(జనం సాక్షి ): కడపలో విద్యాసంస్థల బంద్ పిలుపుతో అన్ని సంస్థలు మూతపడ్డాయి. శనివారం కడపలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల బందులో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కసాపురం రమేష్ కళాశాలలు మూసివేయించారు. విద్యార్థి సంఘాల నాయకులు, యాజమాన్యాలు సహకరించారు. బంద్‌కు…
ఏలూరు,ఆగస్ట్4(జనం సాక్షి ): పశ్చిమ గోదావరిజిల్లా పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో శనివారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి పితాని సత్యనారాయణ ముందుగా సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను…
అమరావతి,ఆగస్ట్4(జనం సాక్షి ): కర్నూలు జిల్లాలో క్వారీ పేలుళ్ళ ఘటన దురదృష్టకరమని ¬ంమంత్రి చినరాజప్ప అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ క్వారీ యజమానులు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇతర రాష్టాల్ర నుంచి వలస…
ఆదిలాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి ): ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్య ఫంక్షన్‌హాల్ యజమాని సృజన్‌రెడ్డి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు సంఘటనా…
హైదరాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి ): నగరంలోని బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్ద డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎల్‌ఎస్‌డీ 7 స్టిప్ర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…
కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు మిలాన్‌కు మళ్లించి అరెస్ట్ చేసిన పోలీసులు న్యూఢిల్లీ,ఆగస్ట్4(జనం సాక్షి ): ఎయిరిండియా విమానంలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బలవంతంగా విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకెళ్లాల్సి…
విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో విగ్రహం ఏర్పాటు విజయనగరం,ఆగస్ట్4(జనం సాక్షి ): బడుగు, బలహీన వర్గాలకే కాకుండా యావత్ సమాజనికి అంబేద్కర్ ఆదర్శనీయుడని విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ తెలిపారు. శనివారం విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో ఏర్పాటు…
హైదరాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి ): బాహుబలి2 చిత్రంలో కుమార వర్మ పాత్ర పోషించి అందరిని అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు మంత్రి కెటిఆర్‌ను కలసి సిఎం రిలీఫ్‌ఫండ్‌కు చెక్కు అందచేశారు. బాహుబలి ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సుబ్బరాజు తనవంతు…