దివాళా దిశగా జెట్ ఎయిర్‌వేస్
జీతాలు తగ్గించుకోవాలని పైలట్లకు సూచన న్యూఢిల్లీ,ఆగస్ట్3(జనం సాక్షి): ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ లిమిటెడ్ దివాళా తీసే పరిస్థితుల్లో ఉంది. కంపెనీలోని పైలట్లు తమ జీతాలు తగ్గించుకోవడంతోపాటు ఇతర ఖర్చులు తగ్గించకపోతే 60 రోజుల్లోనే కంపెనీ మూతపడే…




