ప్రత్యేక హోదా సాధన జగన్‌తోనే సాధ్యం
– రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది – మాజీ ఎంపీ వరప్రసాద్ న్యూఢిల్లీ, ఆగస్టు3(జనం సాక్షి) : ప్రత్యేక హోదా సాధన ఒక్క జగన్‌తోనే సాధ్యమవుతుందని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది ఒక్కజగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్…


