Tuesday, 3 November 2026

August 2018

జిల్లా వార్తలు

ప్రాజెక్టుల వ్యయంపై అధ్యయనం జరపాలి

– ఎవరి ప్రయోజనం కోసం అంచనా వ్యయం పెంచుతున్నారు? – నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదలచేయాలి – తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల హైదరాబాద్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి) : నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన…

Featured News

ముజఫర్‌పుర్‌ ఘటనతో సిగ్గుపడుతున్నాం!

– ఘటనలో బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటాం – కేసును సీబీఐ విచారిస్తోంది – బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పట్నా, ఆగస్టు3(జ‌నం సాక్షి) : బీహార్‌లో సంచలనం సృష్టిస్తున్న వసతి గృహంలోని అమ్మాయిలపై అత్యాచార ఘటనపై కొన్ని…

సీమాంధ్ర

భూముల పై విచారణ చేయించాలి

విజయనగరం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కొత్తవలస మండలంలో శుక్రవారం రాయల్‌ సిటి వెంచర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాయల్‌ సిటి యజమాన్యం విూడియాను, సిపిఐ రాష్ట్ర నాయకులను అడ్డుకున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వర్‌రావుకు, యాజమాన్యానికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సిపిఐ…

సీమాంధ్ర

శ్రీకాకుళంలో పంద్రాగస్ట్‌ వేడుకలు

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీకాకుళం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పితాని సత్యనారాయణ, రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్‌ కె…

సీమాంధ్ర

సిపిఎస్‌ రద్దు కోరుతూ బైక్‌ ర్యాలీ

కడప,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉద్యోగులకు గుదిబండగా మారిన సిపిఎస్‌ను రద్దు చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేలులో శుక్రవారం ఉపాధ్యాయులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ బాబురెడ్డి,…

జిల్లా వార్తలు

మిషన్‌ భగీరథపై మంత్రి పోచారం సవిూక్ష

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం పనుల అమలుపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సవిూక్ష చేపట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు కాంట్రాక్ట్‌…

జిల్లా వార్తలు

బుద్దారం చెరువులో చేపలు వదిలిన మంత్రి

సంక్షేమంలో ముందున్నామన్న తలసాని వనపర్తి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గత నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మూడవ విడత చేపపిల్లల పంపిణీలో భాగంగా వనపర్తి జిల్లా…

జాతీయం

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలి

జవదేకర్‌ను కలసి విన్నవించిన ఎంపి కవిత న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను ఎంపీ కవిత నేతృత్వంలోని బృందం నేడు కలిసింది. పలువురు ఎంపీలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులతో కవిత.. కేంద్రమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు.…

జాతీయం

మోడీకి మనవరాలు వివాహాహ్వానం అందించిన రాయపాటి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్ర మోడీతో టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు సమావేశమయ్యారు. మోడీని కలవడంలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని రాయపాటి విలేకరులకు చెప్పారు. తన మనుమరాలి వివాహ పత్రికను మోడీకి ఇచ్చి, ఆహ్వానించానని ఆయన అన్నారు.…

అంతర్జాతీయం

కుట్రలు వీడని పాక్‌ సైన్యం

ఉగ్రవాదులతో అలజడి సృష్టించేందుకు కుట్రలు పసిగట్టిన భారత్‌ నిఘావర్గాలు ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాక్‌ ఆర్మీ కుట్రలు చేస్తోంది.…