Tuesday, 3 November 2026

August 2018

సీమాంధ్ర

బాబుతో ఇండియన్‌ బ్యాంక్‌ ఇడి భేటీ

అమరావతి,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇండియన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఎం.కె. భట్టాచార్య మంగళవారం కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ఎంవోయు జరిగిన మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు…

సీమాంధ్ర

విలేకరులకు శిక్షణ

గుంటూరు,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడవిూ పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతులలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, సమాచార శాఖ మంత్రి…

Featured News

కేరళకు విద్యుత్‌ సామాగ్రి పంపిణీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లుతున్న కేరళకు తెలంగాణ ఆపన్న హస్తం అందిస్తోంది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు యావత్‌ తెలంగాణ కదిలింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో కేరళ రాష్టాన్రికి టీఎస్‌ జెన్కో సంస్థ విద్యుత్‌ పరికరాలు, విూటర్లు…

జిల్లా వార్తలు

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీరముష్టి సంఘాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): తెలంగాణ భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్ర పటానికి తెలంగాణ వీర ముష్టి సంఘం నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. 36 సంచార జాతులు, కులాల అభ్యున్నతి కోసం ఆత్మగౌరవ…

జిల్లా వార్తలు

మిషన్‌ భగీరథ సకాలంలో పూర్తి కావాలి

అధికారులకు మంత్రి ఆదేశాలు నాగర్‌ కర్నూల్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): త్వరితగతిన మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలోని కొల్లాపూర్‌ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి…

సీమాంధ్ర

జలవనరుల కార్యాలయం కూల్చివేత

కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షలు రాజమండ్రి,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి):ధవళేశ్వరంలో ఎంఎల్‌డీ ప్లాంటు నిర్మాణం కోసం ఆగస్టు 25న అర్ధరాత్రి జలవనరులశాఖ పరిధిలోని రివర్‌ కన్జర్వేషన్‌ కార్యాలయ భవనాన్ని కూల్చేశారు. ఈ ఘటనపై గత రెండు రోజులుగా ఆ శాఖ ఉద్యోగులు చేస్తున్న…

సీమాంధ్ర

యనమల ఇంటిని ముట్టడించిన భోజన కార్మికులు

కాకినాడ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): ప్రైవేటు సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించరాదని కార్మికులు మంగళవారం రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంటిని ముట్టడించారు. పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమ…

సీమాంధ్ర

టిటిడి ఎక్స్‌అఫీషియోగా కమిషనర్‌ ప్రమాణం

తిరుపతి,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా.ఎం.పద్మ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ డా. ఎం.పద్మతో ప్రమాణం చేయించారు.…

జిల్లా వార్తలు

హరిత ఉద్యమంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

సిద్దిపేట,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి కోరారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌…

Featured News

కేరళకు గూగుల్‌ విరాళం

– రూ. 7కోట్లు ఆర్థిక సాయం అందజేత న్యూఢిల్లీ, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులను ఆదుకునేందుకు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ ముందుకొచ్చింది. కేరళలో సహాయకచర్యల నిమిత్తం 1 మిలియన్‌ డాలర్ల…