కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట,ఆగస్ట్21(జనం సాక్షి): సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం పేదలకు వరంగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. మండలాల్లో కంటి వెలుగు పథకం విజయవంతంగా కొనసాగుతుంది. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ…

