Tuesday, 3 November 2026

September 2018

Main

పుట్ట మదన్న ను మళ్లీ ఆశీర్వదించాలి 

-ఆసరా పింఛను లబ్ధిదారులను కలిసి లేఖను అందిస్తూ వినూత్న రీతిలో ప్రచారం షురూ ! మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని మల్లారం లో టిఆర్ఎస్ నాయకులు జెడ్పిటిసి శ్రీనివాసరావుతెరాస  మండల అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ వినూత్న రీతిలో…

Featured News

ఈ నెల 28 న ప్రైవేట్ పాఠశాలల బంద్ కు సహకరించాలి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహ గౌడ్ నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్26(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త కొత్త సమస్యలను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటు పాఠశాల ను ఇబ్బందులకు గురిచేస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు…

Featured News

మంచి చేద్దామంటే ఎవరూ ముందుకు రావట్లేదు

– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏలూరు, సెప్టెంబర్‌ 26(జ‌నంసాక్షి) : రాజకీయాల్లోకి రాకముందు అందరూ నాతో ఉన్నారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దామంటే నా పక్కన నడవడానికి, సహాయం చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు…

Featured News

తెరాస ఓటమే మా లక్ష్యం

– ప్రశ్నిస్తామనే కేసీఆర్‌ తమను పక్కన పెట్టారు – తాము బేషరతుగానే కాంగ్రెస్‌లో చేరుతున్నాం – బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం –  విలేకరుల సమావేశంలో కొండా దంపతులు – సురేఖకు ప్రచార కమిటీలో స్థానం కల్పిస్తాం…

Featured News

భారత్‌ను చూసి పాక్‌ నేర్చుకోవాలి

– పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దుబాయ్‌, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకునేలా లేదనే సంగతి తెలిసిందే. ఆ జట్టు కాగితంపైనే బలంగా ఉందని, ఆటతీరు పేలవంగా ఉందని క్రికెట్‌ నిపుణులు విమర్శిస్తున్నారు.…

జాతీయం

నూతన టెలికాం విధానానికి..  కేంద్ర మంత్రివర్గం ఆమోదం

– త్వరలో అమల్లోకి నూతన విధానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : టెలికాం రంగంలో సంస్కరణలకు కీలక ముందడుగు పడింది. కొత్త టెలికాం విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ(ఎన్డీసీపీ) 2018 పేరుతో…

Featured News

కులవృత్తులకు పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

అభివృద్ధి అజెండాగా తెలంగాణ ముందుకు మరోమారు టిఆర్‌ఎస్‌ను ఆదరించాలి: ఇంద్రకరణ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  గత పాలకులకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం లేదని  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఓట్లతో అభివృద్ధిని ముడిపెట్టే అలవాటు తమకు లేదని  స్పష్టం చేశారు. గ్రావిూణ…

Main

ఐలమ్మకు కవిత నివాళి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి సందర్భంగా ఆమెకు గనంగా నివాళి అర్పించారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న ఎంపీ కవిత ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…

Main

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

సంగారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): పటాన్‌ చెరు నియోజవర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రారం గణెళిష్‌ ఆలయంలో ఎన్నికల ప్రచార రథాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడెం మహిపాల్‌ రెడ్డితో పాటు,…

Featured News

దేశానికి ఆదర్శంగా వైద్యరంగం: లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మన రాష్ట్ర వైద్యరంగ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ రంగానికి నిధులు కేటాయించి, ఆస్పత్రులను అభివృద్ది చేస్తున్నామని…