Thursday, 5 November 2026

September 2018

Main

జిల్లాలో పెరగనున్న ఓటర్ల సంఖ్య

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి):తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన…

Main

ఓటును పొందే అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత తప్పని సరిగా ఓటు హక్కు పొందాలని కలెక్టర్‌ రజత్‌కు మార్‌షైనీ పిలుపునిచ్చారు.ఓటురుగా నమోదుకు ఫారం -6ను తహసీల్దార్‌ కార్యాలయంలోను, ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద బూత్‌ లెవల్‌ అధికారి వద్ద…

Featured News

గెలుపు లక్ష్యంగా పనిచేయాలి: బివి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఐక్యంగా పని చేయాలని జనగామ జిల్లా కార్యకర్తలతో ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ ముఖ్యనాయకులు కొందరు ఆయనను కలసినప్పుడు పార్టీ గెలుపుపై సూచనలు చేవారు. సీఎం కేసీఆర్‌ అదేశాలమెరకు ఈనెల…

Featured News

నిజాం సాగర్‌ను గత పాలకుల పట్టించుకోలేదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల మద్దతు చూస్తే అఖండ విజయం ఖాయమని తెలుస్తోందని జుక్కల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌షిండే అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్ని ఎత్తులు వేసినా ప్రజల…

Featured News

కడప ఉక్కు సీమహక్కు

విస్మరించిన వారికి గట్టిగా బుద్ది చెబుతాం కడప,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): కడప ఉక్కుపరిశ్రమ రాయలసీమ హక్కు అని రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే రాయలసీమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కరవు, కష్టాల నుంచి…

సీమాంధ్ర

మాదిగల పోరాటం ఆగదు

విజయవాడ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ఎస్సీ వర్గీకరణ సాధనకోసం మాదిగల ధర్మయుద్ధం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్‌ నాయకులు వెల్లడించారు. వర్గీకరణ కోసం మంద కృష్ణమాదిగ నిర్వహించిన ఆందోళన సందర్భంగా కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్గీకరణకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి…

Featured News

కెసిఆర్‌కు గుణపాఠం తప్పదు

విమోచనను విస్మరించడంపై నల్లు హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రజలకు ఇచ్చిన హావిూని…

Featured News

గ్రామాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్‌

ఏకగ్రీవ తీర్మానలంటూ జోరుగా ప్రచారం నేతల మెప్పుకోసం గులాబీ దళాల ఎత్తుగడ హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ఇప్పుడు గ్రామాల్లో గులాబీ దళాలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. గ్రామల్లో పర్యటించి ఏకగ్రీవం అంటూ తీర్మానాలు చేయిస్తున్నాయి. తమ గ్రామ ఓట్లు ఫలానా వ్యక్తికే…

Main

రాజకీయాల చుట్టూ తెలంగాణ విలీనం

  అధికారికంగా నిర్వహించడంలో పాలకుల వైఫల్యం హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిజాం రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్‌ సైన్యాలు 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్‌ చేరుకోవడం, రక్తపు బొట్టు చిందకుండా 17న విలీనం చేస్తున్నట్లు…

Featured News

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో….. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

 బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ తాండూర్ సెప్టెంబర్16( జనం సాక్షి) రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ అన్నారు. శనివారం…