పవన్… ధైర్యం ఉంటే చింతమనేనిపై పోటీ చేసి గెలువు
– టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అమరావతి, సెప్టెంబర్28(జనంసాక్షి ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ధైర్యం ఉంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై పోటీ చేసి గెలవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సవాల్…







