కాంగ్రెస్‌కి వస్తున్న ఆదరణ చూసి.. టీఆర్‌ఎస్ భయపడుతోంది
– ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌నేతలపై కేసులు పెడుతున్నారు – పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్, సెప్టెంబర్28 (జనంసాక్షి ) : కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్ భయపడుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.…




