Wednesday, 4 November 2026

September 2018

Featured News

పాలమూరు అభివృద్ధి నిరోదకులు .. 

కాంగ్రెస్‌ నేతలు – ఉమ్మడి పాలనలో వలస జిల్లాగా మార్చారు – తెరాస హయాంలో అభివృద్ధి పర్చి వలసలను నివారిస్తున్నాం – కేసీఆర్‌ ఆధ్వర్యంలో అన్ని వర్గాలను అభివృద్ధి – తెలంగాణ పథకాలను చూసి దేశమొత్తం ఆశ్యర్యపోతుంది –…

Featured News

రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంలో పిటిషన్‌

– వచ్చే వారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని…

సీమాంధ్ర

సీఎం ఎదుట అధికారుల చిట్టావిప్పుతా

– అనంతపురంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నాయి – కలెక్టర్‌, జేసీలకు ఫిర్యాదులు చేసినా తప్పుడు నివేదికలు ఇస్తున్నారు – జిల్లాలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది – ఆగ్రహం వ్యక్తం చేసీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం, సెప్టెంబర్‌5(జ‌నం…

Featured News

చెన్నైలో అళగిరి శాంతి ప్రదర్శన

ర్యాలీగా తండ్రి కరుణ సమాధి వద్ద నివాళి బలప్రదర్శనతో స్టాలిన్‌కు సవాల్‌ చెన్నై,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తమ్ముడు స్టాలిన్‌ తీరుకు నిరసనగా అళగిరి చెన్నైలో భారీ ప్రదర్శన చేపట్టారు. దీంతో తమిళనాట డీఎంకే పార్టీలో కొనసాగుతున్న అన్నదమ్ముల ఆధిపత్య పోరు…

సీమాంధ్ర

ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు

విజయనగరం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా బుధవారం విజయనగరం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్నతమైన విద్యా సేవలందించి పేరు పొందిన ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ చేతుల విూదుగా ఉత్తమ…

సీమాంధ్ర

గిరిజనులను నష్టపరిచేలా మైనింగ్‌ క్వారీలు

పాడేరుకు చేరుకున్న బస్సుయాత్ర సమస్యలపై బాబుకు చిత్తశుద్ది లేదన్న మధు విశాఖపట్టణం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): గిరిజనుల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్న మైనింగ్‌ క్వారీ లైసెన్సును ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌…

Featured News

ఢిల్లీలో కిసాన్‌ ర్యాలీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతులు, కార్మికులు రామ్‌లీలా మైదానం నుండి కిసాన్‌ ర్యాలీని ప్రారంభించారు. పార్లమెంటు వీధిలోని జంతర్‌మంతర్‌ వరకు ప్రదర్శన గా బయలుదేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల…

Featured News

సర్వేపల్లికి కడియం తదితరుల నివాళి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్‌ బండ్‌పై ఉన్న విద్యావేత్త, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినిలు,…

Featured News

సహకార భవనాన్ని ప్రారంభించిన పోచారం

కామారెడ్డి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): జిల్లాలోని తాడ్కోల్‌ గ్రామంలో రూ. 26 లక్షలతో నిర్మించిన సహకార సంఘం వ్యాపార సముదాయపు భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,…

సీమాంధ్ర

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారినిదర్శించుకునేందుకు మొత్తం 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్‌, నడక దారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3…