ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డిఎ
ఎంపిడివోలకు పదోన్నతులకు ఆమోదం హైదరాబాద్,సెప్టెంబర్3(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక విడత డీఏ కరువు భత్యం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది…



