Tuesday, 3 November 2026

September 2018

Featured News

వాణిజ్య యుద్ధం భారత్‌కు మంచిదే

– మున్ముందు ఇవే పరిస్థితులు దేశంవేగంగా అభివృద్ధి చెందడానికి తోడ్పతాయి – కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం వల్ల కొంత అస్థిరత్వం…

Featured News

ట్రంప్‌ భారత్‌కు రావాలనుకుంటున్నారు

– సమయం కోసం ఎదురుచూస్తున్నారు –  అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి వెల్లడి వాషింగ్టన్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని, అయితే అందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు…

Featured News

రేవంత్‌ నివాసంలో రెండోరోజూ కొనసాగిన సోదాలు

ఐటి లెక్కల్లో తేడాలున్నాయని గుర్తించిన అధికారులు బ్యాంక్‌ ఖాతాల లావాదేవీలపై సతీమణి గీతను ప్రశ్నించిన అధికారులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.…

Featured News

ఫిర్యాదుకు మించిన అక్రమాలు

డొల్ల కంపెనీలతో కోట్లు కూడబెట్టారు విూడియాకు వెల్లడించిన లాయర్‌ రామారావు హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  రేవంత్‌రెడ్డిపై చేసిన ఫిర్యాదులో తాను చెప్పింది గోరంత అయితే  ఐటీ అధికారుల సోదాల్లో బయటపడుతుంది కొండంత అని న్యాయవాది రామారావు…

Featured News

పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌

సార్క్‌ సదస్సులో తీవ్రంగా స్పందించిన సుష్మాస్వరాజ్‌ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎండగట్టాలని పిలుపు న్యూయార్క్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): పాక్‌ ఉగ్ర చర్యలను భారత్‌ మరోమారు ఎండగట్టింది. ఈ ప్రాంతంలో పాక్‌ ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా పరిణమించిందని  శాంతి, భద్రతలకు…

జాతీయం

ఎన్‌సిపిలో రాఫెల్‌ చిచ్చు

పవార్‌తో విభేదించి రాజీనామా చేసిన తారిఖ్‌ అన్వర్‌ ముంబై,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): రాఫెల్‌ ఒప్పందం మరో రకంగా  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో చిచ్చు రేపింది. ఆ పార్టీని ఓ కుదుపు కుదిపింది. పార్టీ  అధ్యక్షుడు శరద్‌ పవార్‌కు సొంత…

Featured News

పౌరహక్కుల నేతల గృహనిర్బంధం పొడిగింపు

ట్రయల్‌ కోర్టుకు వెళ్లేందుకు అనుమతి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): వరవరరావు సహా ఐదుగురు పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు గృహనిర్బంధాన్ని పొడగించింది. భీమా-కొరెగావ్‌ అల్లర్ల కేసులో అరెస్టయిన వారిని విడుదల చేసేందుకు కోర్టు అంగీకరించలేదు. గృహనిర్బంధాన్ని…

జాతీయం

సుప్రీం తీర్పుపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అసంతృప్తి

రివ్యూ పిటిషన్‌ వేస్తామన్న ఛైర్మన్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ):  కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై…

జాతీయం

శబరిమల తీర్పును వ్యతిరేకించిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా

హేతుబద్ధతను పరిగణలోకి తీసుకోరాదని వివరణ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు అంటూ ఇవాళ అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అందులో జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం మిగతా నలుగురు న్యాయమూర్తులతో వ్యతిరేకించారు. మతపరమైన…

సీమాంధ్ర

తదుపరి సిఎస్‌గా పునేఠా?

అమరావతి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో1984 బ్యాచ్‌కు…