గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు
జగిత్యాల,అక్టోబర్22(జనంసాక్షి): గ్రామాల్లో ఏర్పాటు చేసిన మక్క విక్రయ కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని మెట్‌పల్లి విశాల సహకార సంఘం అధ్యక్షుడు మారు మురళీధర్‌రెడ్డి సూచించారు. పంట విక్రయాల్లో రైతుల ఇక్కట్లను తొలగించేందుకే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.…


