పిట్స్‌బర్గ్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం
రెండ్రోజులపాటు వైభవంగా ఆగమ సదస్సు తిరుపతి,అక్టోబర్1(జనంసాక్షి): టిటిడి ఆధ్వర్యంలో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైందవ ధర్మ…









