Tuesday, 3 November 2026

October 2018

Featured News

పట్టాలపై తాగుతూ రైలుకు బలయ్యారు

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఓ ముగ్గురు వ్యక్తులు ఉదయమే మందు తాగేందుకు రైలు పట్టాల విూద తీరిగ్గా కూర్చున్నారు. పక్క ట్రాక్‌ విూద ఎదురుగా వస్తున్న రైలు డ్రైవరు వారిని చూసి హారన్‌ కొట్టాడు. మన గురించి కాదులే అనుకుని వారు…

Featured News

బెంగళూరు మెట్రో పార్కింగ్‌ ఆదాయం 6.2 కోట్లు

  బెంగుళూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఇప్పటికైతే హైదరాబాద్‌ మెట్రో ప్రస్తుతం ఎలాంటి పార్కించ్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. రోడ్లవిూద ద్విచక్ర వాహనాలను పార్క్‌ చేసి ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కుతున్నారు. పని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మళ్లీ బళ్లను…

Featured News

తెలంగాణ నోట్లో మట్టి కొడతారు

మహాకూటమిపై తలసాని విసుర్లు సిద్దిపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణ రైతాంగం నోట్లో మళ్లీ మట్టి కొట్టేందుకు మహాకూటమి రూపంలో కాంగ్రెస్‌,టిడిపి నేతలు వస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాలు తీరాయన్నారు. గజ్వెల్‌లో యాదవ సమ్మేళనంలో…

తెలంగాణ

నేడు ముగ్గురు ఐఎఎస్‌ల పదవీవిరమణ

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. రాజీవ్‌ రంజన్‌, ఆర్‌వీ చంద్రవదన్‌, ఎన్‌. శివశంకర్‌ రిటైర్డ్‌ కానున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్‌ మిశ్రాకు,…

తెలంగాణ

సికింద్రాబాద్‌ బరిలో జెరూసలెం ముత్తయ్య

చర్చిల ఫాదర్లను కలసి ఓటేయాలని వినతి హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా తరఫున స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జెరూసలెం మత్తయ్య రంగంలోకి దిగారు. ఈ మేరకు చర్చిలు, పాస్టర్లు సువార్తికులు…

Featured News

చీర ఊయలే ఉరితాడైంది

చిన్నారి మృతితో విషాదం హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): చీరతో ఉయ్యాల ఊగుతూప్రమాదవశాత్తూ ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటనజూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తూర్పు గోదావరిజిల్లా రాఘవరం మండలంలోని సోమేశ్వరం గ్రామానికిచెందిన మదియా రాజేశ్వరి(29) ఆరేళ్లక్రితం భర్తవరప్రసాద్‌తో…

Featured News

బెల్ట్‌ షాపు నిర్వాహకుల అరెస్ట్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన 9 మందిని కల్లూరు మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్టేట్ర్‌ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు ఎక్సైజ్‌ ఎస్సై అల్లూరి సీతారామరాజు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్‌ యమ్‌. డి.రహీం మాట్లాడుతూ అందరు సత్పవ్రర్తన…

కరీంనగర్

దుబ్బాకలో చెరుకు ఇంటింటి ప్రచారం

సిద్దిపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): దుబ్బాక మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి,ఆకారం గ్రామాల్లో ఇంటింటా గడప గడపకు కాగ్రెస్‌ ప్రచారంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు చేతుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను…

తెలంగాణ

గుప్తనిధుల కోసం తవ్వకాలు

రంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): చేవెళ్ల మండలంలోని తులసి వాటర్‌ ప్లంట్‌ వెనుక అతి పురాతనమయిన దర్గా దగ్గర రాత్రి 12 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి గుప్త నిధుల తవ్వకాలు జరిపారు అక్కడ పెద్ద,పెద్ద శబ్దాలు…

Featured News

సద్దుమణిగిన పెసర్ల కొనుగోలు వ్యవహారం

గందరగోళానికి తావు లేకుండా చర్యలు బ్రోకర్లను ప్రోత్సహించడంతోనే రైతులకు అన్యాయం సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జహీరాబాద్‌ మార్కెట్లో పెసర్ల కొనుగోలు వ్యవహారం సద్దు మణిగింది. రైతుల నుంచి కొనుగోళ్లు సాఫీగా సాగాయి. ఎలాంటి గందరగోళం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొనుగోలు…