Tuesday, 3 November 2026

October 2018

Featured News

చైనాతో వాణిజ్య డీల్‌ కోసం యత్నం

ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వాణిజ్యం విషయంలో చైనాతో అమెరికా పెద్ద డీల్‌ కుదుర్చుకుంటుందని భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే చైనా వస్తువులపై ఇంకా దిగుమతి…

తెలంగాణ

ఓట్ల కోసం నేతల ఫీట్లు

  చిన్న పిల్లాడికి స్నానం చేయించిన వివేకానంద హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమరంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. వినూత్నంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కొందరు…

జాతీయం

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఆర్థిక దన్ను

  పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎవరైనా ఆర్థిక సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారుకి విక్రయించేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతోపాటు మరికొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్దకు వచ్చాయి. ఐఎల్‌అండ్‌ ఎఫ్‌ఎస్‌ నూతన…

Featured News

రఫేల్‌ కొనుగోళ్లలో వందశాతం అవినీతి

  విచారణ జరిగితే మోడీ జైలుకే మోదీపై అవినీతి ఆరోపణలు నూరుపాళ్లు నిజం మరోమారు మండిపడ్డ రాహుల్‌ ఇండోర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్న విషయం స్పష్టమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ…

Featured News

కేంద్రం సహకరించక పోయినా అభివృద్ది ఆగదు

ప్రపంచంలో మేటి రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం టీడీపీ ఎంపీలు విరోచిత పోరాటం విభజన హవిూల అమలులో కేంద్రం విఫలం ప్రత్యేక ¬దా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా హావిూ నమ్మించి మోసం చేసిన…

కరీంనగర్

కెటిఆర్‌ వెంటే ఉంటామన్న నేరెళ్ల బాధితులు

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మంత్రి కేటీఆర్‌ వెంటే తామంతా ఉంటామని నేరెళ్ల బాధితులు పేర్కొన్నారు. వేములవాడలో పసుల ఈశ్వర్‌, బత్తుల మహేష్‌, గంధం గోపాల్‌, చెప్పాల బాలరాజు నలుగురు నేరెళ్ల బాధితులు నేడు విూడియాతో మాట్లాడారు. తమని కొంతమంది రాజకీయంగా…

తెలంగాణ

పూర్తి కావస్తున్న బంజారా భవన్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వరాష్ట్రంలో బంజారాలకు మహర్ధశ పడుతోంది. సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చినట్లుగా హైదరాబాద్‌ లోనే ఖరీదైన ప్రాంతం బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10లో బంజారా భవన్‌ నిర్మిస్తోంది. ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనానికి 2014 డిసెంబర్‌ 11న…

Featured News

అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం

ముంబై,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్‌మతి వద్ద మురికివాడలో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 11:30 గంటల సమయంలో అక్కడున్న ఓ గుడిసెలో నుంచి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో.. అన్ని గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. ప్రమాదం…

Featured News

ఎటిఎం చోరీకి దుండగుల విఫలయత్నం

గుంటూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి):మంగళగిరి మండలం ఎర్రబాలెం బండి వారి వీధి సెంటర్లో ప్రధాన రహదారి ప్రక్కనే మంగళవారం తెల్లవారుజామున ఇండిక్యాష్‌ ఏటీయంలో నగదు చోరీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు ఏటీయంలోకి చొరబడి…

సీమాంధ్ర

రైతుల పేరిటి రుణాల మోసం

2కోట్లకు పైగా మొత్తంతో వ్యక్తి ఉడాయింపు ఏలూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపూర్‌ లో ఓ మోసగాడు రెచ్చిపోయాడు. నకిలీ లోన్‌ కార్డులు, భూముల పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల నగదును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. అనంతరం నగదు మొత్తాన్ని…