Sunday, 8 November 2026

November 2018

Featured News

అచ్చంపేటకు లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు

ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్‌ హావిూ నాగర్‌కర్నూల్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): అచ్చంపేట నియోజకవర్గానికి లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీ ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో…

Featured News

ఒడిషా వేదికగా ప్రపంచహాకీ పోటీలు

43 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని భారత హాకీ జట్టు దక్షిణాఫ్రికాతో నేడు తొలిపోరు భువనేశ్వర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ప్రపంచ హాకీ కప్పుకు ఒడిషా వేదికయ్యింది. అట్టహాసంగా పోటీలు రుగబోతున్నాయి. మరోమారు సత్తా చాటేందుకు భారత్‌ టీమ్‌ కసరత్తు చేస్తోంది. తొలిగా…

Featured News

గిరిజన,ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు ఆపారు

మోడీ సమాధానం చెప్పాలన్న కెసిఆర్‌ నేనెవరితోనూ కలవాల్సిన ఖర్మ లేదు కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి సాగర్‌లో జానారెడ్డిని  ఓడించాలి హాలియా సభలో కెసిఆర్‌ ఉద్ఘాటన నాగార్జునసాగర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. గిరిజనులు,…

Featured News

జానాకు మరోమారు నిరసన సెగ

నిలదీసిన వ్యక్తులపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేత నల్గొండ,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ఎన్నికల ప్రచారంలో మరోసారి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగార్జున సాగర్‌ అభ్యర్థి జానారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. నీళ్లు ఇవ్వలేదని అడిగిన ఓ వ్యక్తిపై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్గొండ…

Featured News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్‌డిఎతో ఆనాడు పొత్తు

కేంద్రం తీరుతో బయటపడ్డామన్న బాబు ఎపికి అన్యాయాలను సహించేది లేదని హెచ్చరిక విజయనగరం ధర్మపోరాట సభలో బాబు విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు కేంద్రంతో పొత్తు పెట్టుకొని, ఎన్డీయేలో చేరామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. అయితే…

Featured News

గాంధీ ఆస్పత్రిలో తాండవించిన నిర్లక్ష్యం

వైద్యులు లేక..గాయపడ్డ కెమెరామెన్‌ మృతి మంత్రి కెటిఆర్‌కు ట్వీట్‌ చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ హైదరాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): నగరంలోని  ప్రభుత్వాస్పత్రుల పనితీరు దారుణంగా ఉందని ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆస్పత్రికి వెళ్లిన తన స్నేహితుడికి…

Featured News

సిసి కెమెరాలు అందించిన అమర్‌దీప్‌ ఫౌండేషన్‌

చిత్తూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): అమర దీప్‌ పౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని పుత్తూరు డిఎస్‌పి భవాని హర్ష పేర్కొన్నారు. కార్వేటినగరం సిఐ కార్యాలయంలో మంగళవారం కార్వేటి నగర పోలీస్‌ సర్కిల్‌ వారు అమరదీప్‌ స్వచ్ఛంద సేవా సంస్థ కో ఆర్డినేటర్‌ రమణ మూర్తిని…

Featured News

పెరిగిన వివోఎల జీతాలు

హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు కడప,నవంబర్‌27(జ‌నంసాక్షి): సిఐటియు పోరాట ఫలితంగా వెలుగు విఒఎ లకు ప్రభుత్వం మూడు వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు జిఒ ఇచ్చిందని వెలుగు విఒఎ లు పేర్కొన్నారు. వేతనాల జిఒ విడుదలైనందుకు వెలుగు విఒఎ…

Featured News

భారీ అగ్నిప్రమాదం: పెద్ద ఎత్తున ఆస్తినష్టం

శ్రీకాకుళం,నవంబర్‌27(జ‌నంసాక్షి):ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధర్మవరం ఎస్సీకాలనీలోమంగళవారం ఉదయం అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పదమూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. కూలి…

సీమాంధ్ర

చెరువు ఆక్రమణలపై మాజీమంత్రి బైఠాయింపు

ఏలూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): జగన్నాథపురంలో ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించడంతో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జగన్నాధపురం గ్రామంలో చెరువు అక్రమ తవ్వకాలను నిరసిస్తూ.. మాజీ మంత్రి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. దీంతో…