Tuesday, 3 November 2026

November 2018

Featured News

టిఆర్‌ఎస్‌కు ఇక సింగల్‌ డిజిట్‌కే పరిమితం

పునాదులు కదులుతున్నాయన్న రమణ హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): కేసీఆర్‌ కుటుంబం మినహా ఇతర తెరాస నేతలను క్షేత్రస్థాయిలో ప్రజలు అడ్డుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ఎంతగా వ్యతిరేకత ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో తెరాస పునాదులు…

తెలంగాణ

గొల్లకురుమలకు న్యాయం చేయండి

కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మెన్‌కు వినతిపత్రం హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గొల్ల కురుమలకు 1970 వరకు అమలులో ఉన్న సెమినోమాడిక్‌ ట్రైబ్‌ రిజర్వేషన్‌ సాధించడమే ద్యేయంగా గొల్లకురుమ నవ నిర్మాణ సమితి పనిచేస్తుందని రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్ది రమేష్‌ యాదవ్‌…

తెలంగాణ

పాలకవర్గాలు నియమించండి : ఆర్‌ కృష్ణయ్య

  హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లొ ఈ నెల12న ఆదరణ పథకం ద్వారా బీసీలకు రుణాలు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంగా ఆ వర్గాలకు సంబంధించిన 11 ఫెడరేషన్లకు వెంటనే ఏర్పాటు చేసి ఆ కులాల…

Featured News

టిఆర్‌ఎస్‌కు మద్దతు కొనసాగిస్తాం

తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్‌ మెంట్స్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్‌ మెంట్స్‌ అసోసియేషన్‌ టీఆర్‌ఎస్‌ కు మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్లీ రావాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది.…

సీమాంధ్ర

గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి జవహర్‌

ఏలూరు,నవంబర్‌1(జ‌నంసాక్షి):పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి జవహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…శాశ్వత పరిష్కారం కోసం తోగుమ్మిలో ఎస్సి,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ద్వారా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ…

Featured News

రాజకీయ నేతలను నిందించడం సరికాదు

ప్రజల్లో చైతన్యం రావాలి..నిష్పక్షపాతంగా ఓటేయాలి తమది అంపైర్‌ పాత్ర మాత్రమే ఎన్నికల నిఘా సమావేశంలో రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికలు జరుగుతన్న వేళ ప్రతిసారీ రాజకీయ నాయకుల్ని నిందించడం సరికాదని.. ప్రజల్లో, ఓటర్లలో చైతన్యం రావాలని ఎన్నికల సంఘం…

Featured News

పాలమూరును ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే

కల్వకుర్తి సభలో మండిపడ్డ కెటిఆర్‌ నాగర్‌కర్నూల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ కళ్లు ఎర్రబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. పాలమూరును ఎడారి జిల్లాగా మార్చింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. నాలుగేళ్లలో పేదల ముఖంలో నవ్వులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. జిల్లాలోని…

Featured News

ప్రకృతి వ్యవసాయంతో గుర్తింపు: కలెక్టర్‌

విజయనగరం,నవంబర్‌1(జ‌నంసాక్షి): ప్రకృతి వ్యవసాయంతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నారు. గురువారం దుగ్గేరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే…

Featured News

ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత టిఆర్‌ఎస్‌దే

  మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, తెదేపాలు ముస్లిం, మైనార్టీలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా మోసం చేశాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు. కేవలం టిఆర్‌ఎస్‌ మాత్రమే వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.…

Featured News

ఢిల్లీలో గ్రీన్‌ ఫైర్‌ క్రాకర్స్‌

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్‌ ఫైర్‌ క్రాకర్స్‌ ను ప్రవేశ పెట్టినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు…