దళిత బిడ్డననే నాపై కేసీఆర్ వివక్ష
– 18ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నా – టికెట్ పై స్పష్టత ఇవ్వకుండా తనను మనోవేదనకు గురిచేస్తున్నారు – తనపై ఫిర్యాదు చేసిన వారికి టికెట్ ఇస్తే సహించేది లేదు – టీఆర్‌ఎస్ నేత బొడిగె శోభ కరీంనగర్, నవంబర్1(జనంసాక్షి)…









