రామప్పను సందర్శించిన రష్యన్ దంపతు
జయశంకర్ భూపాలపల్లి,నవంబర్27(జనంసాక్షి): వెంకటాపురం మండలంలోని పాలంపేటలో ఉన్న ప్రసిద్ద రామప్ప దేవాలయాన్ని రష్యా దేశస్థులు వాల్డిమోర్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శిల్పకళా సంపదను కనులారా వీక్షించి తమ…










