మహాకూటమికే కెయూ జెఎసి మద్దతు
జయశంకర్ భూపాలపల్లి,నవంబర్27(జనంసాక్షి): తెలంగాణలో మహాకూటమికే కేయూ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేయూ జేఏసీ నాయకుడు మంద భాస్కర్ తెపారు. భూపాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చరేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం…









