Sunday, 8 November 2026

November 2018

Featured News

కులగోత్రాలు వెల్లడించిన రాహుల్‌

బ్రహ్మ ఆలయంలో తెలిపారని సమాచారం జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ తన కుల, గోత్రాలను వెల్లడించారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్న రాహుల్‌.. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు…

Featured News

అతిపెద్ద బుద్ద విగ్రహం ఆవిష్కరణ

పాట్నా,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. 70 అడుగుల ఎత్తు ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నలంద జిల్లాలోని రాజ్‌గిర్‌లో దీన్ని ప్రారంభించారు. దేశంలో ఇది రెండవ అతిపెద్ద బుద్ధుడి విగ్రహం. మహాబోది ఆలయ ప్రధాన పూజారి…

Featured News

మేం బుల్లెట్లతో సమాధానం చెబుతున్నాం: యోగి

జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో టెర్రరిస్టులు తినేందుకు బిర్యానీ వడ్డించారని.. ఇప్పుడు తాము వాళ్ల గుండెల్లోకి బుల్లెట్లు దించుతున్నామన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. మక్రానా…

Featured News

షూ పాలిష్‌ చేస్తున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థి

భోపాల్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 230 నియోజకవర్గాలకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను…

Featured News

ఆజ్మీర్‌ దర్గాను దర్శించుకున్న రాహుల్‌

అజ్మీర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్గా వద్ద…

Featured News

భువనగిరి అభివృద్దిలో పైళ్లదే కీలకం

కూటమి నేతలను నమ్మొద్దన్న మంత్రి హరీష్‌ రావు భువనగరి,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాళేశ్వరంతో భువనగరి పచ్చబడబోతున్నదని టీఆర్‌ఎస్‌ నేత,మంత్రి హరీష్‌రావు అన్నారు. భువనగిరిలో మాధవరెడ్డి తరవాత ఇప్పుడే అభివృది జరిగిందన్నారు. అనేక కార్యక్రమాలను అమలు చేసిన వ్యక్తిగా పైళ్ల శేఖర్‌…

Featured News

ఒక్కరిని ఓడించేందుకు నలుగురు ఒక్కటయ్యారు

నగర ప్రచారంలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఒక్క వ్యక్తిని ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయయని మంత్రి కేటీఆర్‌ ప్రజాకూటమిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని.. అయితే సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని పెద్దలు…

Featured News

స్టాక్‌ మార్కెట్లో మళ్లీ సానుకూలత

లాభాలతో పరుగెత్తిన మార్కెట్‌ ముంబయి,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): దలాల్‌స్ట్రీట్‌ మళ్లీ కళకళలాడింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. అయితే ఐటీ,…

Featured News

16మంది ఎర్రదొంగల అరెస్ట్‌

కడప,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): రాయచోటి రూరల్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం రాయచోటి ఎస్‌పి బి.లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. వారం క్రితం రాయచోటి రూరల్‌ పరిధిలోని…

Featured News

సాగురైతుల పేరున పట్టాలు ఇవ్వాలి

బందరులో కౌలురైతుల ఆందోళన విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): తరతరాలుగా సాగు చేస్తున్న రైతుల పేర్లను అనుభవదారులుగా రికార్డుల్లో చేర్చాలని .. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బందరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు…