Sunday, 8 November 2026

November 2018

సీమాంధ్ర

ధర్మపోరాట దీక్షకు తెలుగునాడు మద్దతు

వాక్‌ ఫర్‌ ఎపి.. వాక్‌ ఫర్‌ జస్టిస్‌ పేర ర్యాలీ విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): విజయనగరంలో మంగళవారం నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షకి సంఘీభావంగా తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. టిఎస్‌ఎన్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వేమలి…

Featured News

టిడిపి ప్రభుత్వం అస్థిరతకు కుట్ర

జగన్‌,పవన్‌లపై మంత్రి జవహర్‌ మండిపాటు ఏలూరు,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజలు తెదేపాకే మద్దతు ఇస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం వ్యవసాయ మార్కెట్‌…

Featured News

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మళ్లీ విజయం

వ్యతిరేక వాదనల్లో పసలేదన్న అమిత్‌షా తెలంగాణలో అంతర్గత ఒప్పందాలేవీ లేవని స్పష్టీకరణ న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బిజెపి పాలిత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆయా రాష్టాల్లో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలో రాలేదని…

Featured News

మోడీతో పవన్‌,జగన్‌ చీకటి ఒప్పందాలు

  మోడీ ద్రోహాన్ని ఎండగట్టేందుకే ప్రజాపోరాట దీక్ష నేటి విజయనగరం సభపై మంత్రి కళా వెంకట్రావ్‌ విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కోడికత్తి నేత, పవన్‌లు మోడీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. విజయనగరంలో మంగళవారం నిర్వహించనున్న…

Featured News

కర్తార్‌పూర్‌ కారిడార్‌ సరికాదు: స్వామి

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కర్తార్‌పూర్‌ కారిడార్‌పై బీజేపీ సీనియర్‌ నేత స్వామి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఒక ప్రమాదకరమైన నిర్ణయమని అన్నారు. కేవలం పాస్‌పోర్ట్‌ చూపిస్తే సరిపోదని, సరైన తనిఖీలు లేకపోతే కారిడార్‌ ఏర్పాటును దుర్వినియోగం…

Featured News

ఏకమైన ఇద్దరు నారాయణలు

లోక్‌సత్తాలో చేరిన మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రజల కోసం జయప్రకాశ్‌తో కలసి నడుస్తానని వెల్లడి హైదరాబాద్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తానే బాణాలు వదలబోతున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ అన్నారు. లక్ష్మీనారాయణ…

Featured News

చిదంబరం విచారణకు సిబిఐకి అనుమతి

  న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఎయిర్‌సెల్‌- మ్యాక్సిస్‌ కుంభకోణం కేసులో.. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను విచారించేందుకు కావాల్సిన అనుమతులను పొందినట్లు ఇవాళ సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ కోర్టులో ఈ విషయాన్ని సీబీఐ పేర్కొన్నది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో…

Featured News

వందకు పైగా సీట్లలో గెలుస్తాం

జగిత్యాలలో కూడా విజయం టిఆర్‌ఎస్‌దే ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ జగిత్యాల,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఘన విజయం సాధించబోతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. వందకు పైగా సీట్లతో విజయం…

Featured News

అధికారం కోసం తండ్రీకొడుకుల మోసం

ఏ వర్గానికి న్యాయం చేయని కెసిఆర్‌ సోనియా కన్నీరు పెట్టిందే అందుకన్న రేవంత్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని పిలుపు రాజన్న సిరిసల్ల,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): తండ్రీకొడుకులు కెసిఆర్‌,కెటిఆర్‌ కలసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌…

Featured News

మహాకూటమి అభ్యర్థులను గెలపించాలి

బోయినపల్లిలో సుహాసిని ప్రచారం హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కూకట్‌ పల్లి నియోజకవర్గ మహా కూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని ఓల్డ్‌ బోయిన్పల్లి పర్యటించారు. ప్రచారంలో ఆమెకు హారతితో ప్రజలు స్వాగతం పలికారు . రాజకీయాల్లో మహిళల శక్తి పెంచాలని సుహాసిని కార్యకర్తలకు…