ఓటింగ్‌పై తల్లిదండ్రులకు అవగాహన
డీఈవో రవీందర్‌రెడ్డి ఆదిలాబాద్,నవంబర్26(జనంసాక్షి): రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటు విలువపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ,…










