కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే
చంద్రబాబును కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకుని వస్తున్నారు వంద కాదు నూటారు సీట్లు గెలుస్తాం సోనియా కడుపు ఎందుకు తరుక్కుపోతున్నది ప్రచారంలో రూటు మార్చిన సిఎం కెసిఆర్ హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే .. ఇప్పుడు కెసిఆర్ పాపులర్…









