Sunday, 8 November 2026

November 2018

Featured News

ఇంటింట ప్రచారం చేపట్టిన సీపీఐ అభ్యర్ధి విజయబాయి

అండగా నిలుస్తున్న టీడీపీ కారేపల్లి: సీపీఐ అభ్యర్ధి బానోత్‌ విజయబాయి ఆదివారం కారేపల్లి మండలంలో ఇంటింట ప్రచారాన్ని చేపట్టింది. కారేపల్లి, బీక్యాతండా, సూర్యాతండా, భాగ్యనగర్‌తండా, గుట్టకిందిగుంపు, అప్పాయిగూడెం గ్రామాల్లో పర్యటించిన ఆమె ఓట్లను అభ్యర్ధించారు. కారేపల్లిలో భారీ ర్యాలీ…

Featured News

వీరభద్రం విజయానికి గ్రామాల్లో ప్రచారం

కారేపల్లి: వైరా నియోజవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి భూక్యావీరభధ్రంనాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఎర్రబోడు, మాణిక్యారం, కోయగుంపు, రూప్లాతండా, గాదెపాడు, మడెంపల్లి గ్రామాల్లో ప్రచారాన్ని చేపట్టారు. ఈసందర్బంగా ఐద్వారాష్ట్ర ఉపాధ్యక్షురాలు మెరుగు…

Featured News

సీపీఐ(ఎం) కార్యకర్త స్వామి మృతి

  నివాళ్లు ఆర్పించిన సీపీఐ(ఎం) నేతలు కారేపల్లి: కారేపల్లిమండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) కార్యకర్త పూనెం స్వామి(55) ఆదివారం మృతి చెందాడు. కొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న స్వామి చికిత్స పొందుతూ ఇంటి వద్దనే మృతి చెందాడు. స్వామికి…

Featured News

మాట్లాడుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య

బహుజనుల బలంతో ఎన్నికల బరిలో సీపీఐ(ఎం) పోడుపై పోరాటలతో దిగివచ్చిన కేసీఆర్‌ -సీపీఐ(ఎం) నేతలు 3న కారేపల్లిలో సీతారాం ఏచూరి సభ కారేపల్లి: బహుజనుల బలంతో సీపీఐ(ఎం) ఎన్నికల బరిలో నిలిచిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.సోమయ్య…

Featured News

సమస్యలపై సమరం చేస్తా….

-బీజేపీ అభ్యర్ధి హుస్సేన్‌నాయక్‌ విస్తృత ప్రచారం మహబూబాబాద్‌, నవంబర్‌ 25(జనంసాక్షి): మానుకోట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమరం చేస్తానని బీజేపీ అభ్యర్ధి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ శపథం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలోని 1,…

Featured News

కొత్త జైపాల్ రెడ్డి అనుచరవర్గం కాంగ్రెస్ లో చేరిక

గంగాధర  నవంబర్ 25 జనం సాక్షి: గంగాధర మండల సీనియర్ నాయకుడు, సింగిల్విండో చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి అనుచరవర్గం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి నియోజకవర్గం లోని పలు పార్టీల ఎంపీటీసీలు, యువకులు కాంగ్రెస్ జిల్లా నాయకులు…

Featured News

పేద ప్రజల పార్టీ కాంగ్రెస్‌ ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌

గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పేద ప్రజల పార్టీ అని రామగుండం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. ఆదివారం రామగుండం అయోధ్యనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.…

కరీంనగర్

మహాకూటమి నాయకులు… 

– మహిళలను అవమానించడం తగునా – మద్యం మత్తులో సోదాలు చేస్తారా? – ఎన్నికల అధికారులు ఏంచేస్తున్నట్టు – కార్పోరేషన్‌ మేయర్‌ జాలీ రాజమణి గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : మహాకూటమి అని పేరుపెట్టుకుని మహిళలను అవమానించడం…

Featured News

పైసల కోసం కాదు.. ప్రజా శ్రేయస్సే ప్రధానం

– మాంసానికి.. మందుకు ప్రలోభపడవద్దు – మాయమాటలతో ఓటర్లను మభ్యపెడుతున్న నాయకులు – బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్‌ గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) ప్రజా శ్రేయస్సే నా లక్ష్యమని, ప్రజల అభివృద్దికే తోడ్పడుతానని, పైసలు సంపాదించుకోవడానికి తను…

Featured News

తెలుగింటి ఆడపడుచును ఆదరించండి

– బీజేపీ అభ్యర్థి బల్మూరి వనిత గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : రామగుండం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తనను ఆదరించాలని బల్మూరి వనిత అన్నారు. ఈ మేరకు కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో ఆమె ఎన్నికల ప్రచారం…