Saturday, 7 November 2026

November 2018

Featured News

ఆర్డీసీ డిపోలోనే డ్రైవర్‌ ఆత్మహత్య

– డిపో మేనేజర్‌ వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ – ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు – న్యాయం చేస్తామని హావిూ ఇచ్చిన రీజినల్‌ మేనేజర్‌ – లిఖితపూర్వక హావిూలివ్వాలని పట్టుబట్టిన మృతుని బంధువులు విశాఖపట్టణం, నవంబర్‌24(జ‌నంసాక్షి) :…

Featured News

సిగ్నేచర్‌ బ్రిడ్జిపై మరో ప్రమాదం

– డివైడర్‌ను ఢీకొన్న బైక్‌..  యువకుడు మృతి – ప్రారంభమైన 24గంటల్లో ఇది రెండోప్రమాదం న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన సిగ్నేచర్‌ బ్రిడ్జి వరుస ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. శుక్రవారం ఇద్దరు…

Featured News

టీడీపీలో మళ్లీ దాడుల కలకలం..

– ఎంపీ సుజనా చౌదరి సంస్థల్లో ఈడీ తనిఖీలు – నాగార్జున హిల్స్‌లోని బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌లో సోదాలు హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీలో మళ్లీ ఐటీ దాడుల కలకలం రేపాయి. పార్టీ ఎంపీ సుజనా చౌదరి…

Featured News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

– ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు – ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి గుంటూరు, నవంబర్‌24(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ ముగ్గురు తెలుగు భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గుంటూరు…

Featured News

చచ్చేవరకు జైలు జీవితమే

అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు నైనిటాల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని చివరి శ్వాస వరకూ జైలులోనే గడిపేలా ఉత్తరాఖండ్‌ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. తనకూతురిలాంటిదని కూడా చూడకుండా సొంత మామే బాలికపై…

Featured News

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

ఒంగోలు,నవంబర్‌24(జ‌నంసాక్షి): సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఆపరేటర్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో శనివారం జరిగింది. దోర్నాల మండలం వై చెర్లోపల్లిలోగల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో రామానాయక్‌(40) అనే వ్యక్తి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే… ప్రమాదవశాత్తూ విద్యుత్‌…

Featured News

సిఎం చంద్రబాబుతో లెఫ్ట్‌ నేతల భేటీ

రైతు సమస్యలపై వినతిపత్రం అందచేత అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును పలువురు వామపక్ష పార్టీల నేతలు శనివారం కలిశారు. రెండురోజుల పర్యటనకు జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు స్థానిక ఆర్‌ అండ్‌ బీ అతిధిగృహంలో విడిది చేశారు. ఈ…

Featured News

ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ

ఏలూరు,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. అనంతరం ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది. కాగా… తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.…

Featured News

రియల్‌ వ్యాపారి హత్యపై దర్యాప్తు

నిందితుల కోసం పోలీసుల గాలింపు హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): నగర శివారు ప్రాంతమైన మేడిపల్లిలో అర్ధరాత్రి వేళ ఆర్తనాదాలు స్థానికులను కలవరపరిచాయి. ఏమైందోనని అక్కడి వెళ్లి చూసిన వారికి రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న మృతదేహం కనిపించడంతో హడలిపోయారు. వెంటనే పోలీసులకు…

Featured News

ప్రచారంలో అపూర్వ ప్రజాదరణ

ఎక్కడికెల్లినా ప్రజల బ్రహ్మరథం కెసిఆర్‌ అబివృద్ది వల్లనే ఇదంతా సాధ్యం నిర్మల్‌ రూరల్‌ గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ జోరుగా ప్రచారం నిర్మల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉహించని…