కర్ణాటకలో ఘోరం
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది జలసమాధి హూబ్లీ: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు.…
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది జలసమాధి హూబ్లీ: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు.…
తెలంగాణ గురించి మాటైనా మాట్లాడని కాంగ్రెస్ అధినేత్రి చంద్రబాబు ఆలోచనకలు ప్రతిరూపంగా సోనియా వ్యాఖ్యలు జగిత్యాలలో విూడియా సమావేశంలో ఎంపి కవిత జగిత్యాల,నవంబర్24(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అజెండాను తెలంగాణలో తేవాలని కుట్ర చేస్తున్నారని ఎంపీ కవిత ఆరోపించారు. సోనియాగాంధీ…
జానాకు ఈ సారి రెస్ట్ తప్పదు: నోముల ఇంటింటా ప్రచారంలో వేముల నాగార్జునసాగర్,నవంబర్24(జనంసాక్షి): అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని టీఆర్‌ఎస్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. అందుకే ఈ…
ఊరూరా ప్రచారం చేస్తున్న నేతలు నిజామాబాద్,నవంబర్24(జనంసాక్షి): పల్లెలో పార్టీల ప్రచార జోరు పెరిగింది. అన్ని పార్టీలు సందడి సందడిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి, గడపగడపకూ తిరుగుతూ తమనే గెలిపించాలంటూ అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల్లో అన్ని…
26న మరోమారు కెసిఆర్ రాక నిజామాబాద్,నవంబర్24(జనంసాక్షి): ఎన్నికల వేళ ఇందూరులో కేసీఆర్ సభలు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈనెల 26న మొదట నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి డిచ్‌పల్లిలో సభ నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది…
గెలుస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు: ఎంపి సిద్దిపేట,నవంబర్24(జనంసాక్షి): గజ్వెల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డికి డిపాజిట్ కూడా రాదని, సీటు గెలిచి సోనియాకు బహుమతిగా ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గజ్‌ఎవల్‌లో ముందు డిపాజిట్…
పెద్దపల్లి,నవంబర్24(జనంసాక్షి): తెరాసను ఓడించి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ అభివృద్ది పేరుతో టిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ను ఓడించాలనే సంకల్పంతో మహాకూటమి ఏర్పడిందని…
భారీగా జనసవిూకరణపై నేతల దృష్టి కరీంనగర్,నవంబర్24(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 26న ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ మేరకు సభను పెద్దఎత్తున నిర్వహించాలని ఆ పార్టీ ముఖ్య నాయకులు నిర్ణయించారు. మొత్తం…
అభివృద్ది చేసిన టిఆర్‌ఎస్‌నే గెలిపించండి: కోరం ఖమ్మం,నవంబర్24(జనంసాక్షి): ఇల్లెందు నియోజకవర్గాన్నికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరం కనకయ్య అన్నారు. దశబ్దాల తరబడి కాంగ్రెస్,…
నియోజకవర్గానికి చేసిందేవిూ లేదు: టిఆర్‌ఎస్ ఖమ్మం,నవంబర్24(జనంసాక్షి): మధిరలో ఈ సారి భట్టికి ఓటమి తప్పదని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి లింగాల కమలరాజు పేర్కొన్నారు. వచ్చే నెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని, ఉమ్మడి జిల్లాలోని…