కాంగ్రెస్ నాయకులకు ఏనాడూ అభివృద్ది పట్టదు
వారి హయాంలోనే తెలంగాణ వెనకబాటు: పైళ్ల యాదాద్రి,నవంబర్24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపాదించుకోవడానికి కృషిచేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిందేవిూ లేదని భువనగిరి టిఆర్‌ఎస్ అభ్యర్తి పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్…










