ఏపీలో చెల్లని రూపాయి… తెలంగాణలో చెల్లుతుందా?
– ఏపీ ప్రజలకు చంద్రబాబు 600 హావిూలిచ్చాడు – ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయాడు – ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు – ప్రజాకూటమి కాదు.. దగా కూటమి – ఆయకట్టు పెరిగితే అంచనా వ్యయం పెరగదా?…
– ఏపీ ప్రజలకు చంద్రబాబు 600 హావిూలిచ్చాడు – ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయాడు – ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు – ప్రజాకూటమి కాదు.. దగా కూటమి – ఆయకట్టు పెరిగితే అంచనా వ్యయం పెరగదా?…
– సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల – ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు రూ.5లక్షల బీమా – ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్, నవంబర్29(జనంసాక్షి) : ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్ విద్యాసంస్థలకు జరిగిన నష్టాన్ని భర్తీచేస్తామని, వారికి…
కరెంట్ కష్టాలకు ఆయనే ఆద్యుడు మహాకూటమితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్,నవంబర్29(జనంసాక్షి): చంద్రబాబు హాయంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవించారని, వ్యవసాయానికి కరెంట్ ఇవ్వని బాబు విూటర్లను ,స్టార్టర్లను తొలగించి రైతులను…
మహిళలకు ఉచిత విద్య….3500 నిరుద్యోగ భృతి మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ జైపూర్,నవంబర్29(జనంసాక్షి): రాజస్థాన్‌లో ఓటర్లను ఆకట్టుకునేలా ఆకర్శణీయ పథకానలు కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో రైతు రుణమాఫీకి పెద్దపీట వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే…
హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టవేరా వాహనాన్ని పాల వ్యాన్ ఢీకొట్డడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే…
ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): హైదరాబాద్ మెట్రో రైలును మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మెట్రో ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఉదయం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.…
న్యూఢిల్లీ,నవంబర్29(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఓ సీనియర్ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీపీ ర్యాంక్ అధికారి అయిన 55 ఏళ్ల ప్రేమ్ వల్లబ్.. పోలీసు ప్రధానకార్యాలయం బిల్డింగ్ విూద నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. పోలీసు ఆఫీసర్…
నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు కిరాతకంగా హత్యలు చేస్తున్నా చేష్టలుడిగిన పోలీసులు ఫ్యాక్షన్ తరహా మర్డర్లపై ప్రజల్లో ఆందోళన హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): నగరంలో నడిరోడ్లపై జరుగుతన్న వరుస హత్యలు ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. పట్టపగలు అన్న తేతా లేకుండా…
స్టాక్¬మ్‌లో గోడను ఢీకొన్న విమానం 179 మంది ప్రయాణికులు క్షేమం స్టాక్¬మ్,నవంబర్29(జనంసాక్షి): ఎయిర్ ఇండియా విమనాం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అంతేగాకుండా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్¬మ్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒక…
విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహకనౌక ప్రయోగం కక్ష్యలోకి విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలు శ్రీహరికోట,నవంబర్29(జనంసాక్షి): ఇస్రో మరో ఘగన విజయం సాధించింది. మరో శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి…