Monday, 2 November 2026

November 2018

సీమాంధ్ర

వర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి 

విజయవాడ,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీవర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని  ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. వర్గీకరణ కోసం  కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా…

సీమాంధ్ర

కొబ్బరిపీచు పరిశ్రమలకు ప్రోత్సాహం

విజయనగరం,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కొబ్బరి పీచు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి.ఈ పరిశ్రమలో 70వేల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు.  మరిన్ని పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తున్నారు.  కొబ్బరి పీచు ఆధారంగా రాష్ట్రంలో…

Featured News

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు దేశానికే ఆదర్శం

గెలిచాక అన్నింటినీ పూర్తి చేస్తాం: తలసాని హైదరాబాద్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): రెండుపడకల ఇళ్ల నిర్మాణాలపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఈ పథకం కింద కట్టిన ఇళ్లను చూసి కేంద్ర గృహనిర్మాణ శాఖమంత్రి…

జిల్లా వార్తలు

ఫసల్‌ బీమా యోజనలో వరి,మొక్కజొన్న,వేరుశనగ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తోంది. యాసంగి సాగు చేసే రైతులు తమ పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసు కోవాలని జిల్లా వ్యవసాయ అధికారి…

జిల్లా వార్తలు

గొర్రెలకు ఉచితంగా మందుల పంపిణీ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రభుత్వం గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి గొర్రెల యూనిట్లను అందజేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారులు అన్నారు.  వైటర్నరీ డిస్పెన్సరీలు, ఎల్‌ఎస్‌యూలలో నిండుగా మందులున్నాయని ప్రైవేటు వైద్యం చేయించవద్దని కోరారు. గొర్రెలకు ఏ వ్యాధులు సోకినా…

కరీంనగర్

జిల్లా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై  అవగాహన

కరీంనగర్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై కేంద్రం తాజా ఆదేశాల క్రమంలో కొత్త జిల్లాల వారిగా క్లస్టర్లను ఎంపిక చేస్తూ వ్యవసాయ శాఖ కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.…

కరీంనగర్

మహాకూటమి కుట్రలు తిప్పికొట్టాలి

గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం కరీంనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): మహాకూటమి కుట్రలు కుతంత్రాలు పన్ని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ టీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌  అన్నారు. కేసీఆర్‌ న్యాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో కనీవిని…

సీమాంధ్ర

నిర్వాసిత కాలనీల్లో త్వరగా పనులు

శ్రీకాకుళం,నవంబర్‌29(జ‌నంసాక్షి): నిర్వాసిత కాలనీల పనులను త్వరగా  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. మరికొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉన్నందున ముందుగా వారికి సమాచారం అందజేసి ఖాళీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వారికి అవసరమైన రవాణా,…

Featured News

అస్తిపంజరాల అక్రమ తరలింపు

వ్యక్తిని అరెస్ట్‌ చేసిన రైల్వే పోలీసుల పాట్నా,నవంబర్‌28(జనంసాక్షి): 50 మానవ అస్థిపంజరాలు సహా, మరో 50 మానవ పుర్రెలను రైలులో తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిహార్‌లోని సారా జిల్లాలోని ఛప్రా రైల్వే…

Featured News

తెలంగాణను వంచించిన కెసిఆర్‌

కోదండరామ్‌ సహా అందరినీ కేసులతో వేధించారు మహిళలు, దళితులను అవమానించారు చిత్తుగా ఓడించాలని మందకృష్ణ పిలుపు ఖమ్మం,నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటుకు అమరుల త్యాగఫలం ఎంత ముఖ్యమో.. సోనియా సాహస నిర్ణయం అంతే ముఖ్యం అని మందకృష్ణ మాదిగ అన్నారు.…