కాశ్మీర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైనదే
రద్దును సమర్థించుకున్న సత్యపాల్ మాలిక్ గవర్నర్ తీరును తప్పుపట్టిన మెహబూబా ముఫ్తీ శ్రీనగర్,నవంబర్22(జనంసాక్షి): జమ్ముకశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమర్థించుకున్నారు. విపక్ష పార్టీలు కూటమి కట్ట ఇప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు…









