Saturday, 7 November 2026

November 2018

Featured News

రుణాలు పక్కదారి పట్టిస్తే చర్యలు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడం కోసం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు పక్కదారి పట్టిస్తే సంబంధిత లబ్ధిదారుడిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరించారు. స్వయం ఉపాధి నిమిత్తం ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా సబ్సిడీ…

Featured News

గోదావరి జలాలతో పెరిగిన వ్యవసాయం

చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది: ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌22(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలతో చెరువులు నింపే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఒక యజ్ఞంలా చేపడుతున్న ఫలితంగా రైతులు సంతోషంగా…

Featured News

జడ్చర్ల సభతో కాంగ్రెస్‌ కూటమికి బైర్లు కమ్మాయి

పాలమూరును పచ్చగ చేయడమే మా లక్ష్యం తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌ నినాదం మహాకూటమిని నమ్మి మోసపోవద్దు: మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి, మహాకూటమికి పొరపాటున ఓటు వేసినా మన అభివృద్ధిని మనమే అడ్డుకున్న వారమవుతామని వైద్య, ఆరోగ్యశాఖ…

Featured News

పాలమూరు సస్యశ్యామలమే లక్ష్యం

ప్రాజెక్టులు అడ్డుకునే వారికి బుద్ది చెప్పాలి కెసిఆర్‌తో నడిగడ్డకు న్యాయం: ఆల మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): వలసతో వెనకబడిన పాలమూరు జిల్లాను స్యశ్యామలం చేయడానికి వేలాది కోట్లు వెచ్చించి ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ…

Featured News

వరదకాల్వ పరిధిలో సాగు చేయరాదు

నిజామాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రస్తుతం ఎస్సారెస్పీ పునర్జీవన పథకం పనులతో పాటూ ఎస్సారెస్పీలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఈసారి వరద కాలువ పరిసరాల్లో యాసంగి పంటలు పండించేందుకు అనుకూలం కాదని అధికారులు అన్నారు. శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకం పనులతో పాటూ…

Featured News

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు సహాయకేంద్రం

హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందులో బీఎల్‌ఓలు మాత్రమే కూర్చోవాలని, రాజకీయపార్టీల ఏజెంట్లు ఉండరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ స్పష్టంచేశారు. పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తులను మాత్రమే సహాయకులుగా నియమించుకోవాలని…

Featured News

పత్తి రైతులకు గుర్తింపు కార్డులు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇప్పటికే గ్రామాల్లో పత్తిరైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలని వ్యవసాయాధికారులు అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగంపత్తి రైతులకు లబ్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు కార్డులను…

Featured News

పాలమూరు పరిధిని విస్తరణకు ఎన్నికల అడ్డంకి

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాతనే ప్రతిపాదనలకు మోక్షం కొత్త మున్సిపాలిటీలపై అప్పుడే కసరత్తు? మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల పరిధి పెంచడం, వాటి పరిధి మేరకు అవసరమైతే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే అంశాలపై జిల్లా యంత్రాంగం గతంలోనే ప్రతిపాదనలు తయారు చేసింది.…

Featured News

కెసిఆర్‌ కుటుంబమే బంగారమయ్యింది

తెలంగాణ అభిఆవృద్దిని విస్మరించిన టిఆర్‌ఎస్‌ పాలకులు మాయమాటలతో ప్రజలను ఇంకా మభ్యపెట్టే యత్నం మండిపడ్డ మాజీమంత్రి శ్రీధర్‌ బాబు మంథని,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత బాగుపడ్డది మాత్రం సిఎం కెసిఆర్‌ కుటుంబమేనని మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ…

Featured News

అభివృద్ది చేసిన టిఆర్‌ఎస్‌నే ఆదరించండి

  ప్రజాసంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం తెలంగాణ అభివృద్దికి ఓటుతో మద్దతు ఇవ్వండి: కొప్పుల ధర్మపురి,నవంబర్‌22(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లకాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కెసిఆర్‌ను మరోమారు సిఎం చేసేందుకు ప్రజలంతా మూకుమ్మడిగా టిఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలని ధర్మపురి టీఆర్‌ఎస్‌…