ఆలోచించి తెరాసకే ఓటేయండి
కూటమి నేతల మాటలకు మోసపోవద్దు తెలంగాణను ఆగం చేసేందుకు వచ్చే వారితో జాగ్రత్త ప్రచారంలో సోమారపు సత్యనారాయణ గోదావరిఖని,నవంబర్22(జనంసాక్షి): ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన ఎన్నికలు ఇవి అని, లేకుంటే తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఆగమై పోతుందని రామగుండం టిఆర్‌ఎస్…










