కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగిపోతుంది
మంత్రి హరీష్ రావు హెచ్చరిక కరీంనగర్,నవంబర్21(జనంసాక్షి):ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోలేని మహాకూటమి నాయకులు పాలన ఎలా సాగిస్తారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ను కోదండరాం.. కోదండరాంను కాంగ్రెస్ నాయకులు నమ్మడం లేదన్నారు. కేశవపట్నంలో నిర్వహించిన నియోజకవర్గ సభలో…








