ఎంఐఎం ముందు మోకరిల్లిన కెసిఆర్
ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి లేదు ఫామ్‌హౌజ్ సిఎం కెసిఆర్‌ను చిత్తుగా ఓడించాలి: సురవరం ఖమ్మం,నవంబర్28(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్ తమ ముందు తలవంచాల్సిందేనని అక్బరుద్దీన్ అన్నారని, అలాంటి ఎంఐఎంతో అంటకాగడానికి కేసీఆర్‌కు సిగ్గుందా? అని…









